balli sastram in telugu for female || స్త్రీల బల్లి శాస్త్రం

anamakudu
0

 balli sastram in telugu for female

balli sastram in telugu for female

balli sastram in telugu for female హిందువులందరికి బల్లి శాస్త్రం గురించి తెలిసే ఉంటుంది అయితే బల్లి మనిషి యొక్క శరీరభాగంలో ఎక్కడ పడితే ఏవిధమైన ఫలితం కలుగుతుందో మనకి ఈ శాస్త్రం చెబుతుంది అయితే ఈ ఫలితాలు స్త్రీలకి పురుషులకి వేరువేరుగా ఉంటాయి అయితే ఇంతకు ముందు పురుషుల మీద బల్లి పడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఒక వ్యాసం (ఆర్టికల్) ఈ బ్లాగ్లో రాయడం జరిగింది దానికి సంబందించిన balli sastram in telugu  for male అనే  ఈ లింక్ ని క్లిక్ చేసి  దానిని కూడా ఒకసారి చదవండి అలాగే ఈ వ్యాసంలో మనం స్త్రీల బల్లి శాస్త్రం గురించి ఈ వ్యాసం తెలుసుకుందాం  ఈ వ్యాసాన్ని తప్పకుండా మీ వాళ్ళతో పంచుకోండి

 

balli sastram in telugu for female 

తల మీద పడితే మరణ సంకటం ఉంటుంది 

కొప్పుమీద పడితే రోగం వచ్చే అవకాశం ఉంటుంది
 
పిక్కల మీద పడితే బంధువులను కలిసే అవసరం రావచ్చు 

ఎడమ కన్నుమీద పడితే  భర్తమీద ప్రేమను చూపిస్తారు 

కుడికన్ను మీద పడటం వలన మనోవేదన కలుగుతుంది 

వక్షం మీద పడినప్పుడు చాల సుఖము పుత్రులకు లాభము కలుగుతుంది 
కుడిచెవి ధనలాభం వస్తుంది 

పైపెదవిపై పడటం వలన విరోధములు  కలుగుతాయి 

క్రింద పెదవిపై పడితే వస్తులాభము కలుగుతుంది
 
రెండు పెదవులపై పడితే కష్టము కలిగే అవకాశము ఉంటుంది 

స్థనము మీద పడితే బాగా దుఃక్కము కలుగుతుంది 


వీపు మీద పడితే మరణ వార్త వినాల్సివస్తుంది 

స్త్రీ గోళ్ళమీద పడితే కలహము కలుగుతుంది 

చేతి మీద పడితే ధన నష్టము కలుగుతుంది 

కుడి చేయి మీద పడితే ధనలాభం కలుగుతుంది 

ఎడమచేయి మీద పడితే మనోచాలనము కలుగుతాయి 


వేళ్ళమీద పడితే భూషణ ప్రాప్తి కలుగుతుంది 

కుడిభుజము మీద పడితే కామరతి ప్రాప్తి కలుగుతుంది

balli sastram in telugu for female

 
తొడలమీద పడితే వ్యభిచారము కామము కలుగుతుందట 

మోకాళ్ళ మీద పడితే బంధనము కలుగుతుంది 

చీలమండలము మీద పడితే కష్టము కలుగుతుంది 


కుడికాలు మీద పడితే శత్రునాశనం కలుగుతుంది 

కాలివేళ్ళ మీద పడితే పుత్రలాభం కలుగుతుంది 


balli sastram in telugu for female 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)