balli sastram in telugu for male పురుషుల బల్లి శాస్త్రం గురుంచి తెలుసుకోండి
balli sastram in telugu for male పురుషుల మీద పడితే శుభ అశుభ ఫలితములు:
- బల్లి పురుషుల తల మీద పడితే కలయము కలుగుతుంది
- బ్రహ్మ రంధ్రము మీద పడితే మరణము సంభవిస్తుంది
- ముఖం మీద పడితే ధనలాభం కలుగుతుంది
- ఎడమ కన్ను మీద పడితే శుభం జరుగుతుంది
- కుడికన్ను మీద పడితే ఓటమి కలుగుతుంది
- నుదుటిమీద పడితే బంధుసన్యాసము చేస్తారు
- కుడిచెవి మీద పడితే దుఃఖానికి చిహ్నం
- ఎడమచెవి మీద పడితే చేసే పనిలో లాభం కలుగుతుంది
- పైపెదవి పడితే కలహము వస్తుంది
- క్రింద పెదవిపై పడితే ధనలాభము కలుగుతుంది
- రెండు పెదవులపై పడితే మృతువు వస్తుంది
- నీటిలో పడితే రోగములు వస్తాయి
- ఎడమమూపు పై పడితే చేసే పనిలో జయము కలుగుతుంది
- మణికట్టుపై పడితే అలంకారప్రాప్తి కలుగుతుంది
- మోచేయి మీద పడితే ధనహాని కలుగుతుంది
- వ్రేళ్ళపై పడితే స్నేహితులు వస్తారు
- కుడిభుజము మీద పడితే కష్టాలు కలుగుతాయి
- ఎడమభుజము మీద పడితే అగౌరవము కలుగుతుంది
- తొడలమీద పడితే వస్త్ర నాశనము
- మీసముల మీద పాదముల మీద పడితే కష్టము
- పాదముల వెనుక పడితే ప్రయాణము అలాగే
- కాళీ వేళ్ళమీద పడితే రోగపీడనము కలుగుతాయి
and also read the srungara vallabhaswamy temple tour and history from my another article 9000years old temple history
and also download some of tool alight motion apk