sripada srivallabha pithapuram temple|| శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి ఆలయం పీఠాపురం

anamakudu
0

 sripada srivallabha pithapuram temple||  శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి ఆలయం పీఠాపురం:

sripada srivallabha pithapuram temple


sripada srivallabha pithapuram temple:

 సాక్షాత్తు త్రిమూర్తుల అంశ అయినా దత్తాత్రేయ స్వామి కలియుగంలో మొట్టమొదట శ్రీపాద శ్రీవల్లభునిగా వెలిసిన ప్రదేశం పిఠాపురం. ఈ పిఠాపురంలో  అప్పలరాజుశర్మ సుమతి అనే పుణ్యబ్రాహ్మణ దంపతులకు దత్తాత్రేయ స్వామి మూడవ కుమారుడిగా జన్మించాడు.అలా జన్మించిన స్వామివారికి పాదాలలో ముద్రలు ఉండటం వలన పండితులు స్వామి వారికీ శ్రీపాద శ్రీవల్లభునిగా నామకరణం చేసారు.

 అలా జన్మించిన దత్తాత్రేయ స్వామి సశరీరుడై పిఠాపురంలో నడయాడారు. సాక్షాత్తూ  భగవంతుడు నడిచి తరింపబడిన పట్టణం పిఠాపురం ఇక్కడే స్వామివారు పదహారు సంవత్సరాలు తన కుటుంబంతో కలిసి జీవించారు ఇప్పుడు పిఠాపురంలో స్వామివారు పుట్టిన పుట్టిన ప్రదేశం అలాగే స్వామివారు తపస్సు చేసిన ప్రదేశం అక్కడ ఇంకా ఉన్నాయి.
మీరు ఈచోటు దర్శనం చేసుకోవాలి అంటే మేము ఆలయం యొక్క చిరునామాని(అడ్రస్) క్రింద పెడతాము దానిని అనుసరిస్తూ (ఫాలో) అవుతూ మీరు ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు 

ఈ వ్యాసంలో(ఆర్టికల్) మేము స్వామివారి పూర్తి చరిత్రని వ్రాయలేదు ఒకవేళ మీరు స్వామివారి పూర్తి చరిత్ర చదవాలి అనుకుంటే మేము వ్రాసిన వేరే వ్యాసం(ఆర్టికల్) లింక్ మేము క్రింద ఇస్తాము దానిని క్లిక్ చేసి మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు  
Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)