| పండుగ | తేదీ |
|---|---|
| మాసశివరాత్రి | 08/02/2024 |
| చొల్లంగి అమావాస్య | 09/02/2024 |
| మాఘ స్థానానారంభం | 10/02/2024 |
| చంద్రదర్శనం | 11/02/2024 |
| కుంభసంక్రమణం | 13/02/2024 |
| వసంతపంచమి | 14/02/2024 |
| రథసప్తమి | 16/02/2024 |
| భీష్మ ఏకాదశి | 20/02/2024 |
| అంతర్వేది తీర్థం | 20/02/2024 |
| మతత్రయ ఏకాదశి | 20/02/2024 |
| తిరుపతమ్మ కళ్యాణం | 23/02/2024 |
| మాఘపూర్ణిమ | 24/02/2024 |
| సంకటహర చతుర్దశి | 28/02/2024 |
febrauary festivals
ఫిబ్రవరి 29, 2024
0
Tags
