varalakshmi vratham 2024||వరలక్ష్మి వ్రతం 2024 ఎప్పుడు చేసుకోవాలి

anamakudu
0

 varalakshmi vratham 20204||వరలక్ష్మి వ్రతం 2024 ఎప్పుడు చేసుకోవాలి :



రోజు :

స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం 

ఆగష్టు 16 2024 

పూజ సమయం :

ఉదయం చేసుకునేవారికి: 

ఉ : 4:58 నిమిషాల నుంచి 8:17 నిమిషాల వరకు 



మధ్యాహ్నం చేసుకునే వారికి :

మ 12:01 నిమిషాల నుంచి 12:30 నిమిషాల వరకు 



సాయంత్రం చేసుకునే వారికి : 

సా 5:35 నిమిషాల నుంచి 7:56 నిమిషాల వరకు 



వాయినాలు ఇవ్వటానికి మంచి సమయం:

సా 5:35 నిమిషాల నుంచి 7:56 నిమిషాల వరకు


అయితే 16వ తేదీలో కుదరని వారు ఎప్పుడు చేసుకుంటే మంచిది 

ఆగస్ట్ 9, ఆగస్ట్ 23, ఆగస్ట్ 30



అసలు వరలక్ష్మి వ్రతం విశిష్టత వైభవం చాల గొప్పది ఈ వ్రతం ఆచరించినంతనే సకల సౌభాగ్యాలు సిద్దించి అష్టఐశ్వర్యాలు కలుగుతాయి 

లక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన వ్రతం ఇది కావున ఈ వ్రతాన్ని చేసుకుని అమ్మవారి దయ మీ మీద పడేటట్టుగా చూసుకోండి 


ఇంకా అమ్మవారి వ్రతకల్పము కథలు అలాగే అమ్మవారి పూజ విధానం మేము ఈ బ్లాగ్ లో వ్రాస్తాము అంతే కాకుండా వాటికి సంబందించిన pdfలు ఏమైనా ఉంటె మేము ఈ బ్లాగ్లో పెడుతూ ఉంటాము కాబట్టి ఈ బ్లాగ్ ని క్రమం తప్పకుండ ఫాలో చేస్తూ ఉండండి 

అలాగే ఇంకా మన బ్లాగ్లో చాలా వ్యాసాలను వ్రాయడం జరిగింది కాబట్టి వాటిని కూడా చుడండి అలాగే స్నేహితులకి బంధువులకి కూడా ఈ వ్యాసాలను పంచుకుంటూ ఉండండి 

శ్రీ మాత్రేనమః 




Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)