ప్రపంచంలో రెండుచోట్ల మాత్రమే ఉన్న అమ్మవారి దేవాలయం || aparna devi temple

anamakudu
0

ప్రపంచంలో రెండుచోట్ల మాత్రమే ఉన్న అమ్మవారి దేవాలయం || aparna devi temple


Aparna devi temple (అపర్ణ అమ్మవారి ఆలయం):

కాకినాడ జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు అయినా తాటిపర్తి గ్రామంలో అమ్మవారు వెలిశారు ఇక్కడ అమ్మవారు ఎడమ కాలు బొటన వ్రేలితో  నిలబడి తన కుడి కాలిని ఎడమ కాలుపై ఉంచి అగ్నిలో తపస్సు చేస్తున్న తపో భంగిమలో అమ్మవారు దర్శనమిస్తారు. ఆతల్లి ఆ పరమశివుడిని భర్తగా పొందడం కోసం పూర్తిగా ఆహారాన్ని ఆకులను కూడా తినడం మానేసి పైన కనిపిస్తున్న తపో భంగిమలో తపస్సు చేయడం వలన అమ్మవారికి అపర్ణ అనే నామం వచ్చింది.

ఈ వీడియోలో అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి          





అమ్మవారి వ్రతం చేసుకునే విధానం

అమ్మవారు కుజ దోషం తొలగిస్తుంది అలాగే ఎవరైనా యువతీ యువకులకు వివాహం కావడంలో సమస్యలు ఉన్న అమ్మవారు తొందరగా వివాహం అయేలా అనుగ్రహిస్తుంది మీరు వెళ్ళగలరు అనుకుంటే స్వయంగా అమ్మవారి ఆలయానికి వెళ్లి పూజలో పాల్గొనవచ్చు అమ్మవారి ఆలయానికి సంబందించిన చిరునామా మేము క్రింద ఇస్తాము ఆ చిరునామా ద్వారా మీరు అమ్మవారి ఆలయానికి చేరుకోవచ్చు. లేదు మేము ఆలయానికి వెళ్లకుండా ఇంటి దగ్గరనే పూజ చేసుకుంటాం అనుకుంటే అమ్మవారి వ్రతకల్పము పూజ విధానంకి సంబందించిన వెబ్సైటు లింక్ మీకు క్రింద ఇష్టం దాని మీద నొక్కితే అమ్మవారి వ్రాతకల్పం వెబ్సైటు పేజీ కి వెళ్తుంది అక్కడ నుంచి మీరు చదువుకుని అమ్మవారి వృతః కల్పం పూజ చేసుకోవచ్చు 

ఆలయ చరిత్ర :

ఆలయ చరిత్రకి సంబందించిన వెబ్సైటు యొక్క లింక్ మేము క్రింద ఇస్తాము చదివి తరించండి 

ఆలయ చరిత్ర 

అలాగే మీరు అమ్మవారి ఆలయాన్ని సందర్సించాలి అంటే క్రింద అమ్మవారి ఆలయానికి సంబందించిన చిరునామా ఇస్తాము మీరు సందర్శించవచ్చు 

 చిరునామా : 

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)